Home » photogallery » coronavirus-latest-news »

TEMPLE LOCKED BUSINESS LOST WHEN WILL SHIRDI SAIBABA TEMPLE WILL BE OPENED SK

Shirdi: షిర్డీ భక్తులకు సాయిబాబా దర్శన భాగ్యం కలిగేదెప్పుడు?

అన్‌లాక్ 2 తర్వాత దేశంలో ఎన్నో ఆలయాలు తెరచుకున్నాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తిరుమల శ్రీవారి ఆలయంలోకి కూడా భక్తులను అనుమతిస్తున్నారు. ఐతే షిర్డీలోని సాయిబాబా ఆలయంపై ఇంకా స్పష్టత రావడం లేదు. మరి షిర్డీలో భక్తులకు ఎప్పటి నుంచి అనుతిస్తారు? భక్తులకు సాయిబాబా దర్శన భాగ్యం కలిగేదెప్పుడు?