Diabetes: డయాబెటిస్‌తో బాధపడుతున్నారా? కరోనా వేళ ఈ చిట్కాలు పాటించండి

Diabetes:కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉంది. చాలామంది కరోనా ప్రభావం వల్ల తమ అలవాట్లు, ఆహారం, వ్యాయామం వంటివన్నీ మార్చుకుంటున్నారు. సాధారణంగా డయాబెటిస్, అధిక బరువు వంటి దీర్ఘ కాలిక సమస్యలు ఉన్నవారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.