Home » photogallery » coronavirus-latest-news »

TELANGANA REPORTS 1913 NEW COVID 19 CASES AND TWO DEATHS HERE DETAILS NS

Telangana Corona: తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మళ్లీ లాక్‌డౌన్?

తెలంగాణలో మళ్లీ భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లోనూ రికార్డ్ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఈ రోజు విడుదలైన హెల్త్ బులిటెన్ ప్రకారం కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.