Home » photogallery » coronavirus-latest-news »

TELANGANA GOVERNMENT WILL START AGAIN CORONA TESTS IN HYDERABAD AK

జీహెచ్ఎంసీలో మళ్లీ కరోనా పరీక్షలు.. ఈ ప్రాంతాల్లోనే..

హైదరాబాద్‌ పరిధిలోని 30 నియోజకవర్గాల్లో ఈ శాంపిల్స్ సేకరణ ప్రక్రియ కొనసాగనుంది. ప్రైవేటు ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పుల తడకగా ఉన్నాయంటూ ప్రభుత్వం స్పష్టం చేయడంతో వాటిపై ఇంకా సందిగ్దత కొనసాగుతోంది.