Corona Vaccines: కోటి వ్యాక్సిన్ డోస్‌లు.. గ్లోబల్ టెండర్లకు తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం

తెలంగాణ కోవిడ్ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారు. కేంద్రం పంపిణీ చేస్తున్న వ్యాక్సిన్‌లు సరిపోకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా వ్యాక్సిన్‌లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది.