Vaccine Prices: ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్ రేటు ఫిక్స్ చేసిన కేంద్రం.. ఏ వ్యాక్సిన్ ఎంతంటే..

Vaccine Prices: దేశంలోని వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు తయారు చేసే వ్యాక్సిన్లలో 25 శాతం ప్రైవేటు ఆస్పత్రులు కొనుగోలు చేయొచ్చని వెల్లడించింది.