Telangana High Court: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. మీరు మారరా...?

Coronavirus: కరోనా పరీక్షల విషయంలో ఇప్పటి పలుమార్లు తెలంగాణ ప్రభుత్వంపై మొట్టికాయ వేసిన హైకోర్టు.. తాజాగా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా టెస్ట్ నిర్వహణ సరిగా లేదని మండిపడింది. ఎందుకు పరీక్షలు చేయడం లేదని నిలదీసింది.