Telangana covid-19: తెలంగాణ రికార్డు స్థాయిలో కొత్త కేసులు.. అసలేం జరుగుతోంది?

తెలంగాణపై కోవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. ఊకందని విధంగా విలయ తాండవం కొనసాగుతోంది. గతంలో 2 వేల కేసులు నమోదైతేనే భయపడిపోయాం. కానీ ఇప్పుడు ఏకంగా 6వేలకుపైగా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వచ్చాయి.