హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్ ఉంటుందా? ఉండదా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్ ఉంటుందా? ఉండదా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

Telangana: మనదేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా.. కోవిడ్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా... కేసులు తగ్గడం లేదు. ఈ క్రమంలోనే ఆఖరి ఆస్త్రంగా చాలా రాష్ట్రాల లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. తెలంగాణలోనూ లాక్‌డౌన్ విధించవచ్చరని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై సీఎం సోమేశ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.

  • |

Top Stories