Home » photogallery » coronavirus-latest-news » TELANGANA CORONA UPDATES 3816 NEW CASES AND 27 DEATHS REPORTED IN LAST 24 HOURS VB

Telangana Corona Cases:  తెలంగాణ కరోనా బులెటిన్.. తగ్గిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్ని కేసులంటే..

Telangana Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనపడుతోంది. ఆదివారం కొత్తగా 3,816 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ లో వెల్లడించారు. జిల్లాల వారీగా వివరాలు ఇక్కడ చూడండి.