హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

Telangana: తెలంగాణలో కరోనా పరిస్థితి ఎలా ఉంది? కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయి?

Telangana: తెలంగాణలో కరోనా పరిస్థితి ఎలా ఉంది? కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయి?

Telangana corona updates: దేశంతో పాటు తెలంగాణలోనూ కరోనా తగ్గుముఖం పట్టింది. ఒక విధంగా సెకండ్ వేవ్ నుంచి బయటపడినట్లే అనుకోవచ్చు. కొత్త కేసులతో పాటు మరణాలు భారీగా తగ్గాయి. రికవరీల సంఖ్య బాగా పెరిగింది. మరి ఇవాళ ఎన్ని కొత్త కేసులు వచ్చాయి? ఎంత మంది మరణించారు? ఈ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Top Stories