telangana corona updates 1896 new covid 19 cases reported yesterday, Coronavirus updates: తెలంగాణలో కరోనా విజృంభణ నిలకడగా కొనసాగుతోంది. ప్రతిరోజు 2వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గురువారానికి సంబంధించి కరోనా మీడియా బులెటిన్‌ను తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసింది. ఆ వివరాలను ఇక్కడ చూడండి.