కొత్తగా నమోదైన కేసుల్లో ఆదిలాబాద్‌లో 15, భద్రాద్రి కొత్తగూడెం 83, జీహెచ్ఎంసీ పరిధిలో 288, జగిత్యాలలో 36, జనగామలో 17, జయశంకర్ భూపాలపల్లిజిల్లాలో 11, జోగులాంబ గద్వాలలో 16, కామారెడ్డిలో 41, కరీంనగర్లో 66, ఖమ్మం 84, కొమురంభీం అసిఫాబాద్‌లో 3, మహబూబ్‌నగర్‌లో 24, మహబూబాబాద్‌లో 14, మంచిర్యాలలో 23, మెదక్‌లో 21, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 118, ములుగులో 15, నాగర్‌కర్నూల్‌లో 24, నల్గొండలో 93, నారాయణ్‌పేటలో 2, నిర్మల్‌లో 14, నిజామాబాద్‌లో 39, పెద్దపల్లిలో 24, రాజన్న సిరిసిల్లలో 45, రంగారెడ్డిలో 115, సంగారెడ్డిలో 28, సిద్దిపేటలో 73, సూర్యాపేటలో 41, వికారాబాద్‌లో 15, వనపర్తిలో 23, వరంగల్ రూరల్‌లో 21, వరంగల్ అర్బన్‌లో 44, యదాద్రి భువనగిరిలో 28ఉన్నాయి.