Telangana: లాక్‌డౌన్ పెట్టకపోవడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్

Telangana: మే 15 తర్వాత కరోనా తీవ్రత తగ్గిపోతుందని రిపోర్టులు సూచిస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు.