Covid-19 : తెలుగు రాష్ట్రాల్లో కరోనా డేంజర్ బెల్స్.. కేవలం 36 రోజుల్లోనే కేసుల రెట్టింపు..అసలేం జరుగుతోంది..?

Covid-19 : దేశంలో కరోనా కల్లోలానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి అంత బాగాలేదు.