AP CM Jagan: సీఎం జగన్ ఫోటో షేర్ చేసినా నారా లోకేష్.. ఏమన్నారో తెలుసా..?

ఏపీ బడ్జెట్ సమావేశాలకు టీడీపీ దూరంగా ఉంది. ఒక్కరోజు సమావేశాలు ఏంటి అని వ్యతిరేకిస్తూ సమావేశాన్ని బాయ్ కాట్ చేసింది. అయితే అసెంబ్లీ లో సీఎం జగన్ స్పీచ్ ఫోటోను మాత్రం లోకేష్ షేర్ చేశారు..? ఎందుకో తెలుసా? ఆయన ఏం కామెంట్ చేశారో తెలుసా?