వ్యాక్సినేషన్‌పై కేంద్రానికి కీలక ఆదేశాలు.. ఆ వివరాలన్నీ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు

దేశంలో మిగిలిని అర్హులైన జనాభాకు మూడు దశల్లో ఎప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారనే దానిపై ప్లాన్‌ను తమకు సమర్పించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.