Home » photogallery » coronavirus-latest-news »

SUMMER HOLIDAYS EXTENSION TILL JUNE 30TH IN ANDHRA PRADESH CM JAGAN GOVERNMENT ISSUE NEW GO NGS

Summer Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్... మళ్లీ వేసవి సెలవులను పొడిగించిన ఏపీ సర్కార్

ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంపై కరోనా పంజా విసురుతున్న వేళ.. విద్యార్థులను ఇప్పట్లో స్కూళ్లకు పంపించేది లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 30వ తేదీ వరకు స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.