Home » photogallery » coronavirus-latest-news »

SUGGETIONS FROM EXPERTS COMMITTEE PANEL ON VACCINATION FOR PEOPLE WHO CURED FROM CORONA VIRUS AK

Covid-19 Vaccine: కరోనా నుంచి కోలుకున్న వారికి వ్యాక్సిన్.. కేంద్రానికి నిపుణుల కమిటీ కీలక సూచనలు

Covid-19 Vaccine: వ్యాక్సిన్ ఫస్ట్ డోసు తీసుకున్న తరువాత కోవిడ్ పాజిటివ్ వస్తే ..రెండవ డోసు తీసుకునేందుకు కోలుకున్న తరువాత నాలుగు నుండి ఎనిమిది వారాల వరకు వేచి ఉండాలని ప్యానెల్ సిఫారసు చేసినట్లు తెలిసింది.