Corona Alert: సాయంత్రం 5 గంటల వరకే అక్కడ అనుమతి.. తరువాత కనిపిస్తే కఠిన శిక్షలు

కరోనా సెకెండ్ వేవ్ ముగింపు దశలో ఉన్నామనుకునే సమయంలో పెరుగుతున్న కేసులు.. థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి. దీంతో కేసులు పెరుగుతున్న ప్రాంతాలు, జనం గుమిగూడే ప్రదేశాలపై అధికారులు ఫోకస్ చేశారు. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.