హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

Lock down: రేపటి నుంచి కఠిన లాక్ డౌన్.. మధ్యాహ్నం 1గంట వరకే అనుమతి..? ఎక్కడంటే?

Lock down: రేపటి నుంచి కఠిన లాక్ డౌన్.. మధ్యాహ్నం 1గంట వరకే అనుమతి..? ఎక్కడంటే?

ఏపీలో కొన్ని మండలాల్లో పరిస్థితి మళ్లీ భయపెడుతోంది. ఓవరాల్ గా కేసులు తగ్గుతున్నా.. కొన్ని ప్రాంతాలను మాత్రం కరోనా వీడడం లేదు. దీంతో తప్పక లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ వైపు కరోనా సెకెండ్ వేవ్ కొనసాగుతోంది. మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ కఠిన ఆంక్షలు అమలువుతున్నాయి పలు చోట్ల.

Top Stories