Andhra Pradesh: కర్ఫ్యూతో కట్టడి కాని కరోనా.. సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించిన అధికారులు... ఎక్కడో తెలుసా?

ఏపీని వైరస్ వెంటాడుతోంది. రోజు రోజుకూ భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. కఠిన కర్ఫ్యూ అమలు చేస్తున్నా కేసులు కట్టడి కావడం లేదు. ప్రతి రోజూ 20 వేల మందికిపైగా కరోనా బారిన పడుతున్నారు. దీంతో ఇక కరోనాను కట్టడి చేయడం కంటే సంపూర్ణ లాక్ డౌన్ ఉండాల్సిందే అని అధికారులు అంటున్నారు.