హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

AP Curfew: ఏపీలో ప్రారంభమైన కర్ఫ్యూ... బయట కనిపిస్తే కేసులు... వీటికి మాత్రమే మినహాయింపు

AP Curfew: ఏపీలో ప్రారంభమైన కర్ఫ్యూ... బయట కనిపిస్తే కేసులు... వీటికి మాత్రమే మినహాయింపు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న వేళ.. కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. దీనిలో భాగంగా ఏపీ వ్యాప్తంగా 144 సెక్షన్ తో పాటు.. కఠిన కర్ఫ్యూ అములు చేస్తోంది. దీంతో ఇప్పటికే రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారాయి. మళ్లీ రేపు ఉదయం 6 గంటల వరకు అంటే.. 18 గంటల పాటు కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు.

  • |

Top Stories