Home » photogallery » coronavirus-latest-news »

STATE BANK OF INDIA SBI ICICI BANK HDFC BANK EXTENDS MORATORIUM ON EMIS AND CREDIT CARD DUES KNOW HOW TO APPLY SS

EMI moratorium: ఈఎంఐ వాయిదా వేయాలా? అప్లై చేయండి ఇలా

EMI moratorium | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఇటీవల ఈఎంఐ మారటోరియం పొడిగించిన సంగతి తెలిసిందే. బ్యాంకులన్నీ తమ కస్టమర్లకు మారటోరియం పొడిగించుకునే అవకాశం ఇస్తున్నాయి. మారటోరియం ఎంచుకునే పద్ధతిని కూడా కాస్త మార్చాయి. ఏ బ్యాంకులో ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.