Sputnik v: గుడ్ న్యూస్.. తొలగనున్న టీకా కొరత ఇబ్బందులు.. స్పుత్నిక్‌పై కీలక ప్రకటన

భారత్‌లో కరోనా వ్యాక్సిన్ కొరత నెలకొంది. చాలా వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాలు అందుబాటులో లేవు. మొదటి డోసు వేసుకున్న వారికి రెండో డోసు దొరకడం లేదు. ఇలాంటి తరుణంలో ఓ శుభవార్త అందింది. ఆగస్టు నుంచి మన దేశంలోనే స్పుత్నిక్ టీకాల ఉత్పత్తి ప్రారంభంకానుంది.