#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games HOME » PHOTOGALLERY » ANDHRA-PRADESH » SOUTH CENTRAL RAILWAY CONVERTS TRAIN COACH INTO ISOLATION WARD IN GUNTUR RAILWAY STATION SS Coronavirus: ఆంధ్రప్రదేశ్‌లో రైలు బోగీలో ఐసోలేషన్ కోచ్‌లు... ఎలా ఉన్నాయో చూడండి Coronavirus Pandemic | భారతీయ రైల్వే రైలు బోగీలను ఐసోలేషన్ కోచ్‌లు, క్వారెంటైన్ వార్డులుగా మారుస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా గుంటూరు రైల్వే స్టేషన్లో ఇవి సిద్ధమయ్యాయి. ఎలా ఉన్నాయో చూడండి. News18 Telugu | April 22, 2020, 4:41 PM IST 1/ 7 1. కరోనా వైరస్‌పై పోరాటానికి భారతీయ రైల్వే కూడా తన వంతు సహకారాన్ని అందిస్తోంది. రైలు బోగీలను కరోనా వైరస్ పేషెంట్ల కోసం ఆస్పత్రులుగా మార్చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం) 2/ 7 2. గుంటూరు రైల్వే స్టేషన్లో రైలు బోగీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్, ఐసోలేషన్ సెంటర్లు ఇవి. వీటిని జిల్లా అధికారులు పరిశీలించారు. వసతులు, వెలుతురు, గాలి, మరుగుదొడ్ల ఏర్పాటుపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. (ప్రతీకాత్మక చిత్రం) 3/ 7 3. దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వే స్టేషన్లలో 5,000 బోగీలను 80,000 ఐసోలేషన్ బెడ్స్‌గా మారుస్తోంది రైల్వే. అవసరాన్ని బట్టి 20,000 కోచ్‌లను 3,20,000 ఐసోలేషన్ బెడ్స్‌గా మారుస్తామంటోంది రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం) 4/ 7 4. తెలంగాణలోని సికింద్రాబాద్ హెడ్‌క్వార్టర్‌గా ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధికి 486 కోచ్‌లు అంటే 7,776 ఐసోలేషన్ బెడ్స్ కేటాయిస్తామని ప్రకటించింది రైల్వే. దక్షిణ మధ్య రైల్వే రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరించి ఉంది. ఇప్పటికే రైల్వే స్టేషన్లకు ఐసోలేషన్ కోచ్‌లను తరలిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం) 5/ 7 5. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురం, మచిలీపట్నం, కాకినాడ, విజయవాడ స్టేషన్లకు 50 కోచ్‌లను తరలించింది దక్షిణ మధ్య రైల్వే. ఇప్పుడు గుంటూరులో కూడా ఇవి ఏర్పాటయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం) 6/ 7 6. ఈ కోచ్‌లో ఆక్సిజన్‌తోపాటు వైద్య పరీక్షలకు సంబంధించిన కిట్స్ అందుబాటులో ఉన్నాయి. వైద్య సిబ్బంది కోసం ప్రత్యేక గది ఏర్పాటు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం) 7/ 7 7. కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదై చికిత్సకు సరిపడా గదులు లేనప్పుడు ఈ బోగీలను ఉపయోగించుకోవచ్చని రైల్వే చెబుతోంది. (ప్రతీకాత్మక చిత్రం) తాజా వార్తలుViral Video: సార్ మీద కోపం.. చేతిలో పసిబిడ్డ.. ముందు కార్లు.. కానిస్టేబుల్ ఏం చేశారంటే..Video: 8 ఏళ్ల బాలుడిని మింగిన మొసలి.. పొట్ట కోసి బయటకు తీశారు.. మరి బతికాడా?పశ్చిమ బెంగాల్లో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన.. మమతపై పోటీకి సుబేందుAndhra Pradesh: విశాఖ మన్యంలో మావోల పంజా.. ఇన్ఫార్మర్ అనే అనుమానంతో గిరిజనుడి దారుణ హత్య Top Stories Niharika: నిహారిక కాలికి గాయం.. బెడ్‌కే పరిమితం.. భర్త చైతన్య సేవలు పశ్చిమ బెంగాల్లో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన.. మమతపై పోటీకి సుబేందు Photos: పార్టీ లీడర్ తండ్రి చనిపోతే.. పాడె మోసిన తెలంగాణ మంత్రి AP Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో మారిన సీన్... అక్కడ జనసేన వర్సెస్ బీజేపీ Video: 8 ఏళ్ల బాలుడిని మింగిన మొసలి.. పొట్ట కోసి బయటకు తీశారు.. మరి బతికాడా?
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games