కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి వెళ్లాల్సిన 02775 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 20, 23, 25, 27, 30 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్ వెళ్లాల్సిన 02776 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 19, 21, 24, 26, 28, 31 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)