కాగా, దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు 1,894 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు ఎక్కువగా నమోదైన దేశాలతో జాబితాలో సౌతాఫ్రికా పదోస్థానంలో ఉంది. యూకే మొదటి స్థానంలో, డెన్మార్క్ రెండో స్థానంలో, జర్మనీ మూడో స్థానంలో ఉంది. ఇండియా 14వ స్థానంలో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)