Sonu Sood: ఆక్సిజన్ తొలి ప్లాంట్ ఏపీలోనే ఎందుకంటే.. సేవా కార్యక్రమాలపై సోనూ స్పందన

సోనూ సూద్ సేవలు దేశ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అయితే తనది ఏపీ కాకపోయినా తొలి ఆక్సిజన్ ప్లాంట్ ఇక్కడ నుంచే ప్రారంభిస్తున్నారు.. అందుకు కారణం ఏంటో తెలుసా..?