హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

AP Curfew: కర్ఫ్యూలో కొన్ని సవరణలు.. వీరికి అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. కనిపిస్తే కేసులు

AP Curfew: కర్ఫ్యూలో కొన్ని సవరణలు.. వీరికి అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. కనిపిస్తే కేసులు

ఏపీలో కఠిన కర్ఫ్యూ కొనసాగుతోంది. అయినా అవగాహన లేక చాలామంది రోడ్లపైకి వస్తున్నారు. తొలి రోజు కావడంతో వారందర్నీ మందలించి వెనక్కి పంపేస్తున్నారు పోలీసులు.. రేపటి నుంచి కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు కర్ఫ్యూ కారణంగా విడుదల చేసిన గైడ్ లైన్స్ కు కొన్ని సవరణలు చేసింది ఏపీ ప్రభుత్వం.