Home » photogallery » coronavirus-latest-news »

SEX WORKERS IN WEST BENGAL FOUND NEW WAY FOR INCOME AMID CORONAVIRUS LOCKDOWN BA

సెక్స్ వర్కర్ల కొత్త మార్గం... లాక్ డౌన్‌లో ఇదే బెటర్ అంటూ..

కరోనా వైరస్ మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. అందులో సెక్స్ వర్కర్లు కూడా తీవ్రంగా నష్టపోయారు. పడుపు వృత్తినే నమ్ముకుని పొట్టపోసుకునే చాలా మందికి ఇప్పుడు ఆకలితో అలమటించే పరిస్థితి వస్తోంది. వారి కుటుంబాలు కూడా పస్తులు పడుకొనే పరిస్థితి ఏర్పడింది.