Home » photogallery » coronavirus-latest-news »

SECURITY PERSONNEL WHO RECOVERED FROM COVID 19 WILL PLAY KEY ROLE IN PM MODI SECURITY IN AYODHYA VISIT AK

అయోధ్యలో ప్రధాని మోదీ.. సెక్యూరిటీలో వారే కీలకం

PM Modi in Ayodhya: ప్రధాని భద్రతా విధుల్లో పాల్గొనే సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలని... ఇలాంటి సమయంలో కరోనా వారియర్స్ కంటే ఆరోగ్యవంతులు ఎవరుంటారని యూపీ డిప్యూటీ ఐటీ దీపిక్ కుమార్ అన్నారు. వైరస్ నుంచి కోలుకున్న సిబ్బంది ప్రధాని భద్రత అంశంలో కీలక పాత్ర పోషించనున్నారని తెలిపారు.