Home » photogallery » coronavirus-latest-news »

SECOND ICMR SERO SURVEY REVEALS ABOUT 20 CRORES EXPOSED TO CORONA VIRUS AK

షాకింగ్.. దేశంలో 20 కోట్ల మందికి వచ్చిపోయిన కరోనా

పట్టణాల్లోని స్లమ్ ఏరియాల్లో ఏరియాల్లో 15.6శాతం మందికి ఇప్పటికే కరోనా వచ్చిపోయిందని సర్వే తేల్చింది. నగరంలోని కాలనీల్లో కనీసం 8.2 శాతం మంది ఇప్పటికే కరోనా బారిన పడినట్లు వెల్లడైంది.