Home » photogallery » coronavirus-latest-news »

SCHOOLS RE OPEN TODAY IN ANDHRA PRADESH ALL SCHOOLS MUST FALLOW GOVERNMENT GUIDELINES NGS

Schools Reopen: నేటి నుంచి తెరుచుకుంటున్న స్కూళ్లు.. నిబంధనలు ఇవే..? తల్లిదండ్రులకు సూచనలు

ఏపీలో బడి గంట మోగుతోంది. దాదాపు 500 రోజుల తరువాత స్కూల్స్ తెరుచుకోనున్నాయి. కానీ విద్యాసంస్థలు తప్పక ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించాల్సి ఉంది. ఇక తల్లిదండ్రులు గుర్తు ఉంచుకోవాల్సిన సూచలు ఏంటంటే..?