Vizag Steel Plant: జయహో విశాఖ స్టీల్ ప్లాంట్. ప్రాణం పోయాలనే సంకల్పంతో సమ్మె వాయిదా.. మీకు సెల్యూట్

సాహో విశాఖ స్టీల్ ప్లాంట్ అనాల్సిందే.. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలకు ఆక్సిజన్ ను సరఫరా చేస్తూ ప్రాణాలు పోస్తోంది. మరోవైైపు ఏపీలో కరోనా విస్తరిస్తున్న సమయంలో 1000 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ గా మారింది. తాజాగా ఆక్సిజన్ ఉత్పత్తికి భంగం కలగకూడదనే సంకల్పంతో సమ్మెను వాయిదా వేసుకున్నారు కార్మికులు..