హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

Covid effect: అడవుల్లో చెంచు ప్రజల సంక్షేమం దృష్ట్యా అక్కడ జాతర రద్దు.. అటవీ శాఖ కీలక నిర్ణయం..

Covid effect: అడవుల్లో చెంచు ప్రజల సంక్షేమం దృష్ట్యా అక్కడ జాతర రద్దు.. అటవీ శాఖ కీలక నిర్ణయం..

Covid effect: కరోనా వ్యాప్తి దృష్ట్యా రోజురోజుకు కరోనా మరణాలు పెరుగుతుండడంతో పరమపవిత్రమైన సలేశ్వరం జాతరను నిలిపి వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా అటవీశాఖ అధికారి జి. కిష్టాగౌడ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Top Stories