Home » photogallery » coronavirus-latest-news » RELIANCE JIO ANNOUNCES WORK FROM HOME PLAN AND DOUBLE 4G DATA AND NON JIO CALL TIME ON DATA VOUCHERS SS

Jio New Plans: రిలయెన్స్ జియో ప్రకటించిన 5 కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వివరాలివే...

Reliance Jio New Plans | ప్రస్తుతం దేశమంతా కరోనా వైరస్ కారణంగా సంక్షోభం నెలకొంది. లక్షలాది మంది ఉద్యోగులు ఇళ్లలోంచి పనిచేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లో డేటా వినియోగం కూడా పెరుగుతోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రిలయెన్స్ జియో 5 కొత్త ప్లాన్స్ ప్రకటించింది. వాటి వివరాలు తెలుసుకోండి.