Coronavirus: కరోనా వైరస్‌పై పోరాటానికి రిలయెన్స్ ఏం చేస్తుందంటే...

దేశవ్యాప్తంగా ఉన్న 736 రిలయెన్స్ రీటైల్ గ్రాసరీ స్టోర్‌లో ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, బ్రెడ్ లాంటివన్నీ అందుబాటులో ఉంచుతుంది. వీటి కొరత లేకుండా చూస్తోంది.