Sonu Sood: రియల్ హీరోని కలవాలని కోరిక... ఎంపీ రామ్మోహన్ నాయుడు ఏం చేశారో తెలుసా?

సోనూ సూద్.. స్క్రీన్ పై విలనే అయినా.. నిజ జీవితంలో రియల్ హీరో.. అందుకే సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా అంతా అతడి ఫ్యాన్స్ గా మారుతున్నారు. తాజాగా ఎంపీ రామ్మోహన్ నాయుడు సైతం సోనూ సోద్ ను కొనియాడుతూ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.