Home » photogallery » coronavirus-latest-news »

REAL HERO SONU SOOD ANOTHER SENSATIONAL DECISIONS FREE EDUCATION FOR CA STUDENTS NGS

Sonu Sood : సోనూ సూద్ మరో సంచలన నిర్ణయం.. ఆ కోర్సు చేయాలనుకునే విద్యార్థులకు ఉచిత సాయం

సోనూ సూద్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాయం చేయడంలోనూ సరికొత్త విజన్ తో ముందుకు వెళ్తున్నారు. భారత దేశ భవిష్యత్తు అవసరాలు.. పేద విద్యార్థులకు ఉన్నత విద్యా లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు పేద విద్యార్థులకు మరో వరం ప్రకటించారు.