sonu sood: డాక్టర్లకు సోనూ సూద్ సూటి ప్రశ్న? అలా ఎందుకు చేస్తున్నారంటూ ఆగ్రహం

కష్టం ఉందని తెలిస్తే చాలు క్షణాల్లో వారికి సాయం చేస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు సోనూ సూద్. ఎప్పుడూ చిరునవ్వుతో అందరికీ సమాధానం చెప్పే సోనూ సూద్ కొందరి వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా అసలు వైద్యులు ఎందుకు అలా చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.