ఇప్పటికే ప్రపంచ దేశాల్ని గడగడలాడించిన వైరస్ ఇప్పడు అంతకు మించిన రెట్టింపు వేగంతో విస్తరిస్తోంది. ముఖ్యంగా చైనాలోని హెనాన్ రాష్ట్రం పూర్తిగా కరోనా వైరస్ కబంద హస్తాల్లో చిక్కుకుంది. ఇక్కడి జనాభాలో 90శాతం మంది వైరస్ బారినపడినట్లుగా అక్కడి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. (ప్రతీకాత్మకచిత్రం)