Corona Vaccine Door Delivery: కరోనా వ్యాక్సిన్ డోర్ డెలివరీ.. వివాదంలో వైసీపీ ఎమ్మెల్యేలు

Corona Vaccine: ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులే ఆస్పత్రులకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకుంటుంటే ఎమ్మెల్యేలు ఇలా చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు.