Home » photogallery » coronavirus-latest-news » PUNJAB GOVERNMENT IN PAKISTAN TO BLOCK SIM CARDS OF UNVACCINATD CITIZENS SK

Covid Vaccine: కరోనా టీకా వేసుకోకుంటే కనెక్షన్ కట్.. సిమ్ కార్డ్ పనిచేయదు.. ఎక్కడంటే..

Corona Vaccine: ప్రపంచమంతటా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రజలు టీకాలు వేసుకునేలా ప్రభుత్వాలు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి. కానీ కొందరు మాత్రం భయంతో టీకాలు వేసుకోవడం లేదు. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.