వ్యాక్సిన్ వేసుకోని ప్రభుత్వ ఉద్యోగులకు సీఎంఓ షాక్.. 15వ తేదీ తర్వాత వారంతా..

అత్యవసర వైద్య చికిత్స పొందుతున్న వారు మినహా సాధారణ ఆరోగ్యంగా ఉన్నవారు కూడా కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయించుకోవడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది.