5. మీరు జన్ ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే రూ.2.50 లక్షల పెట్టుబడి అవసరం. ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది. జనఔషధి కేంద్రాలు మూడు రకాలుగా ఉంటాయి. మొదటి కేటగిరీలో ఎవరైనా వ్యక్తిగతంగా లేదా ఫార్మాసిస్ట్, డాక్టర్, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ జనఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)