ప్లాస్మా థెరపీతో పెద్దగా లాభం లేదు.. ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

Plasma Therapy: ప్లాస్మా థెరపీ చికిత్స ద్వారా కరోనా మరణాలు తగ్గించే అంశంలో పెద్దగా ప్రయోజనం లేదని ఢిల్లీలోని ఎయిమ్స్ అభిప్రాయపడింది.