Petrol Rs100: సెంచరీ నాటౌట్.. ఏపీని భయపెడుతున్న పెట్రోల్ డీజల్ ధరలు.. ఏ జిల్లాలో ఎంత?

ఏపీలో కర్ఫ్యూ వేళ వాహనం బయటకు తీయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. 12 గంటల లోపు ఇంటికి చేరుకోలేకపోతే భారీగా ఫైన్ లు తప్పడం లేదని భయపెడుతుంటే.. ఇప్పుడు పెట్రో బాబ్ వణికిస్తోంది. ఇప్పటికే లీటరు ధర వంద దాటడంతో వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.