HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
PEOPLE WITH BLOOD TYPE O MAY HAVE A LOWER RISK OF COVID 19 STUDY BA
ఈ బ్లడ్ గ్రూప్ వారికి కరోనా వచ్చే చాన్స్ చాలా తక్కువ
ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఎవరిని చూసినా కరోనా భయంతో బతుకుతున్నారు. అయితే, కరోనా మీద జరుగుతున్న పరిశోధనల్లో ఓ కొత్త అంశం వెలుగుచూసింది.
News18 Telugu | October 15, 2020, 2:39 PM IST
1/ 4
ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఎవరిని చూసినా కరోనా భయంతో బతుకుతున్నారు. అయితే, కరోనా మీద జరుగుతున్న పరిశోధనల్లో ఓ కొత్త అంశం వెలుగుచూసింది.
2/ 4
O బ్లడ్ గ్రూప్ ఉన్న వారికి కరోనా వైరస్ సంక్రమించే అవకాశాలు చాలా తక్కువ అని రెండు పరిశోధనల్లో తేలినట్టు బ్లడ్ అడ్వాన్సెస్ అనే జర్నల్ ప్రచురించింది.
3/ 4
ఒకవేళ O బ్లడ్ గ్రూప్ ఉన్న వారికి కరోనా వైరస్ సంక్రమించినా కూడా అవయవాల మీద తీవ్ర ప్రభావం చూపే చాన్స్ కూడా చాలా తక్కువని పరిశోధనలో తేలింది.
4/ 4
ఈ పరిశోధన కోసం డెన్మార్క్‌లో 4,37,000 కరోనా పాజిటివ్ పేషెంట్ల రికార్డులను గమనించారు. అందులో A, B, AB రకం బ్లడ్ గ్రూప్స్ కంటే O బ్లడ్ గ్రూప్ వారు చాలా తక్కువగా ఉన్నట్టు గుర్తించారు.