మారుతున్న ప్రజలు... సోషల్ డిస్టెన్స్‌కు అలవాటు...

మన దేశంలో ప్రజలు కొత్త విధానానికి అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. సోషల్ డిస్టెన్స్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. కరోనా కారణంగా సోషల్ డిస్టెన్స్ కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే కోరుతుండటంతో... మెల్లి మెల్లిగా ప్రజలు దానికి అలవాటు పడుతున్నారు. ఏపీతో పాటు ముంబైలోనూ ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.